కొండా సురేఖ – కడియం శ్రీహరి: అధికార పార్టీలో ముదిరిన మాటల యుద్ధం! “దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకో…” సవాల్‌కు కడియం ఘాటు బదులు
తెలంగాణ రాజకీయాల్లో అధికార పార్టీలోని అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. సీనియర్ నాయకులు, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల








